మక్తల్: మహత్మా గాంధీకి నివాళి అర్పించిన ఎమ్మెల్యే

61பார்த்தது
మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు మక్తల్ పట్టణంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ అహింస, శాంతి అనే ఆయుధాలతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని అన్నారు. గాంధీ ఆశయాల సాధనకు మనమందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி