అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం

76பார்த்தது
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం
కృష్ణ మండలంలోని అల్లంపల్లిలో శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బిజెపి జిల్లా సభ్యత్వ కన్వీనర్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరి దగ్గర సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని రాబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కార్యకర్తలకు నాయకులకు సూచించారు.

தொடர்புடைய செய்தி