మహబూబ్ నగర్: నామినేటెడ్ పోస్టులను ఎస్సీ వర్గీయులకు ఇవ్వాలి

68பார்த்தது
మహబూబ్ నగర్: నామినేటెడ్ పోస్టులను ఎస్సీ వర్గీయులకు ఇవ్వాలి
నామినేటెడ్ పోస్టులను ఎస్సీ వర్గాలకు ఇవ్వాలని దళిత సంఘ నాయకుడు డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో నామినేటెడ్ పోస్టులను దళితులకు ఇవ్వలేదని వారికి తెలిపారు. దళితులకు పదవులు దక్కితే పార్టీపై నమ్మకం పెరుగుతుందన్నారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி