బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవం

75பார்த்தது
బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవం
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుకన్య మాట్లాడుతూ. మనిషి చేసే చర్యల వల్ల ఓజోన్ కి ఇబ్బంది ఎంతో కలుగుతుందని, తద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు అ కారణంగా కాలానికి విరుద్ధంగా వర్షాలు రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி