మహబూబ్ నగర్: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కు స్థల పరిశీలన

69பார்த்தது
మహబూబ్ నగర్: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కు స్థల పరిశీలన
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిరబోయి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులచే ఏర్పాటు చేయనున్న క్యాంటీన్ కు సుభాష్ చంద్రబోస్ సర్కిల్ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర, పెట్రోల్ బంక్‌కు జీజీఎచ్ ఎదురుగా ఉన్న వెటర్నరీ హాస్పిటల్ ఆవరణలో స్థల పరిశీలన శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி