భారీ వర్షం... జడ్చర్లలో లోతట్టు ప్రాంతాలు జలమయం

74பார்த்தது
జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఆదివారం రంగనాయక స్వామి, పెద్దగుట్టపై పెద్ద బండరాళ్లు జారీ రోడ్డుపై పడ్డాయి. లోతట్టు ప్రాంతాలైన శివాజీ నగర్, రాజీవ్ నగర్ కాలనీలలో నీళ్ళు ఇండ్లలో వచ్చి ప్రజలు అవస్థలు పడ్డారు. పోచమ్మ దేవాలయంలోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. ప్రజలందరు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండొద్దని ప్రజలకు సూచించారు.

தொடர்புடைய செய்தி