మహబూబ్ నగర్ కు సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది: ఎమ్మెల్యే

64பார்த்தது
మహబూబ్ నగర్ కు సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది: ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లాకు ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభమైందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో రూ. 9. 48 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత బాలుర, బాలికల అధునాతన సాంకేతిక కేంద్ర భవనానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ ప్రభుత్వం ఒక మంచి లక్ష్యంతో కార్పొరేట్ స్థాయిలో జిల్లాలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు అయిందన్నారు.

தொடர்புடைய செய்தி