కలెక్టర్ కార్యాలయంలో అరుదైన కీటకం

52பார்த்தது
జిల్లా కేంద్రమైన గద్వాలలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం అరుదైన కీటకం దర్శనమిచ్చింది. సహకార శాఖలో పనిచేస్తున్న పరుశురాం దీన్ని గుర్తించాడు. ఆర్తోపోడా వర్గానికి చెందిన ఈ కీటకం ఆకృతి పరంగా పత్రం మాదిరిగా, వైవిద్య భరితంగా ఉంటుందని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி