తిరుపతి లడ్డూ వివాదంపై సమగ్ర విచారణ చేయాలి: ఎంపీ అరుణ

58பார்த்தது
తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. లడ్డూ వివాదంపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని అన్నారు. మంగళవారం ఆమె దేవరకద్రలో మీడియాతో మాట్లాడుతూ. రకరకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తిరుపతి లడ్డూ వివాదంపై పూర్తి విచారణ చేయాలని భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందే డిమాండ్ చేసిందన్నారు. లడ్డూ ప్రసాదం తయారీలో ఎలాంటి అవకతవకలు జరిగాయో తేల్చాలంటే పూర్తి విచారణ జరగాలన్నారు.

தொடர்புடைய செய்தி