దేవరకద్ర: రైతు భరోసా ఎగవేతపై బీఆర్ఎస్ నిరసన

72பார்த்தது
రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎకరానికి రూ. 15వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరును ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

தொடர்புடைய செய்தி