మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిలో పారిశుద్ధ్యంపై కలెక్టర్ సీరియస్

80பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిలో పారిశుద్ధ్యంపై కలెక్టర్ సీరియస్
మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియోట్రిక్ వార్డు మెట్ల దగ్గర పాన్ మరకలను ఆమె గమనించి, పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని శానిటేషన్ సూపర్వైజర్లను హెచ్చరించారు. ఆసుపత్రి వార్డులు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி