మహబూబ్ నగర్: 11 మంది హెడ్ మాస్టర్లు సస్పెండ్

62பார்த்தது
మహబూబ్ నగర్: 11 మంది హెడ్ మాస్టర్లు సస్పెండ్
11 మంది హెడ్ మాస్టర్లను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసింది. ట్రాన్స్ఫర్ లో భర్త లేదా భార్య తన స్పౌజ్ పని చేసే పాఠశాలలకు దగ్గరగా ఆప్షన్ ఎంచుకోవాలనే నిబంధన ఉంది. గతేడాది బదిలీల సందర్భంగా ఈ స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారనే అభియోగాలపై విచారణ జరిపి చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో 10 మంది హెచ్ఎంలను, వనపర్తి జిల్లాలలో ఒక హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி