బైక్ పై వెళ్లి ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించిన ఎమ్మెల్యే

83பார்த்தது
బైక్ పై వెళ్లి ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, గురువారం పదరా మండలంలోని బాపన్ పాడు గిరిజన తండాలో మోటార్ సైకిల్ పై వెళ్లి విద్యుత్ నియంత్రికను ( ట్రాన్స్ ఫార్మర్)ప్రారంభించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే విద్యుత్ నియంత్రిక ( ట్రాన్స్ ఫార్మర్) ఏర్పాటు చేయించారు.

தொடர்புடைய செய்தி