తిరుమ‌ల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు వైభ‌వంగా ఏర్పాట్లు: ఈవో

82பார்த்தது
తిరుమ‌ల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు వైభ‌వంగా ఏర్పాట్లు: ఈవో
తిరుమ‌ల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు అంగ‌రంగ వైభ‌వంగా ఏర్పాట్లు చేసినట్టు ఈవో శ్యామ‌ల‌రావు తెలిపారు. జ‌న‌వ‌రి 10 నుంచి 19 వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శనాలు ఉంటాయన్నారు. జ‌న‌వ‌రి 9న ఎస్ఎస్‌డీ టోకెన్లను జారీ చేస్తామన్నారు. 3 వేల మంది పోలీసులు, 1,550 మంది విజిలెన్స్ సిబ్బందితో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ,ట్రాఫిక్ అంత‌రాయం క‌ల‌గ‌కుండా 12 వేల వాహ‌నాల‌కు ప్రత్యేక పార్కింగ్ పాయింట్లు సిద్ధం చేశామన్నారు.

தொடர்புடைய செய்தி