లక్నో సూపర్ జెయింట్స్‌ లక్ష్యం 191 పరుగులు

61பார்த்தது
లక్నో సూపర్ జెయింట్స్‌ లక్ష్యం 191 పరుగులు
ఐపీఎల్ 2025 భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన SRH జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. SRH బ్యాటర్లలో ట్రావిస్‌ హెడ్‌ 47 పరుగులు, అనికేత్ 36, నితీష్ 30 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో శార్దూల్ 4 వికెట్లు తీయగా ప్రిన్స్ యాదవ్, అవేష్, దిగ్వేష్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

தொடர்புடைய செய்தி