LSG vs MI.. పైచేయి ఎవరిది? (వీడియో)

52பார்த்தது
IPL-2025లో భాగంగా లక్నో వేదికగా శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్ జట్లు మొత్తం ఆరు సార్లు తలపడగా వాటిలో LSGదే ప్రైచేయిగా ఉంది. వీటిలో లక్నో సూపర్ జెయింట్స్‌ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ముంబై జట్టు కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో నెగ్గింది.

தொடர்புடைய செய்தி