ఇల్లందులో దంచి కొడుతున్న వాన

72பார்த்தது
ఇల్లెందులో మంగళవారం నాడు తెల్లవారుజామున ఇల్లందులో వర్షం దంచి కొడుతుండటంతో రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో పంటలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని రైతన్నలు అంటున్నారు.

தொடர்புடைய செய்தி