నిండుకుండను తలపిస్తున్న చెరువులు

83பார்த்தது
నిండుకుండను తలపిస్తున్న చెరువులు
తాజాగా కురుస్తున్న వర్షాలకు ఇల్లెందులో నియోజకవర్గంలోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. టేకులపల్లి మండలంలో 131కి గాను 130 చెరువులు అలుగు పారుతున్నాయి. నిండిన వాటిల్లో 11 పెద్ద చెరువులు కాగా మిగతావి చిన్నవి. మరో 8 చెక్ డ్యాంలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బేతంపూడి ప్రాజెక్టు కింద. 2, 040 ఎకరాల ఆయకట్టు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 19 అడుగులకు చేరింది.

தொடர்புடைய செய்தி