పొంగి పొర్లుతున్న చెక్ డ్యాములు

73பார்த்தது
ఇల్లందు మండల పరిధిలోని రాంపురం గ్రామ పాకాల చెక్ డ్యాం నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో బుధవారం పాకాల చెరువు చెక్ డ్యాం పొంగిపొర్లి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో గార్ల నుంచి రాంపురం మధ్య గ్రామం నుంచి వెళ్లే ప్రయాణికులు రోజురోజు వరద ప్రభావం తీవ్రత ఎక్కువ కావడం వల్ల అటువైపు వెళ్లే పాదాచారులు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி