నిండుకుండను తలపిస్తున్న ముర్రేడు

62பார்த்தது
టేకులపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ముర్రేడు వాగు గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నిండుకుండను తలపిస్తుందని పలువురు అంటున్నారు.

தொடர்புடைய செய்தி