సిఐటియు ఆధ్వర్యంలో మే డే కార్యక్రమం

56பார்த்தது
సిఐటియు ఆధ్వర్యంలో మే డే కార్యక్రమం
మేడే సందర్భంగా ఇల్లందు మండల కన్వీనర్ తాళ్లూరు కృష్ణ, ఉసిరికాయలపల్లి సర్పంచ్ బానోతు బన్సీలాల్, సోలార్ పవర్ ప్లాంట్ సిఐటియు అధ్యక్షులు ప్రేమ్ సింగ్ లు బుధవారం మాట్లాడుతూ మేడే కార్యక్రమం గురించి సౌర్యంగా, సవివరంగా వివరించడం జరిగింది. అలాగే సోలార్ పవర్ ప్లాంట్ లో ఉన్న కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చిన కూడాను మేమంటూ ముందుండి పరిష్కరిస్తామని మాటిచ్చారు.

தொடர்புடைய செய்தி