జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం ఉదయం ఇల్లందు మండలం రాజీవ్ నగర్ కాలనీ ఇల్లందు డిఎస్పి ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో భాగంగా పత్రాలు, ఇన్సూరెన్స్, లైసెన్స్ లేని 24 వాహనాలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పి మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. ఎవరైనా కొత్తవారు మీ ఊరికి వచ్చినట్లయితే వారి వివరాలు గురించి తెలుసుకోవటం లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు.