గార్లలో జోరు వాన

67பார்த்தது
ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని గార్ల మండల పరిధిలో సోమవారం జోరు వాన కురుస్తుంది. దీంతో నిత్యవసరాల నిమిత్తం బయటికి వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా వాహనదారులు వర్షంలో ఇబ్బందులు పడ్డారు. అంతేకాక రైతన్నలు వరి నాట్లు వేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி