చెరువును పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్

69பார்த்தது
చెరువును పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్
జిల్లా డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్ ఇల్లందు ఎమ్మార్వో రవికుమార్ తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను ఆదివారం పరిశీలించారు. ఇల్లందు పెద్ద చెరువును కట్టపై నుంచి చూసి చెరువుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని అన్నారు.

தொடர்புடைய செய்தி