శిక్షణ మహిళల స్వావలంబనకు సోపానాలు

70பார்த்தது
శిక్షణ మహిళల స్వావలంబనకు సోపానాలు
విద్య శిక్షణ మహిళల స్వావలంబనకు సోపానాలని మణుగూరు ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు దుర్గం సుమతి పేర్కొన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే వృత్తి విద్య శిక్షణ కోర్సులను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఉద్యోగుల కుటుంబాల మహిళలతో పాటు పరిసర ప్రాంతాల యువతులకు వృత్తి శిక్షణ అందించటం జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన మహిళలు సొంతంగా యూనిట్లను ఏర్పాటు చేసుకొని మరికొంత మందికి ఉపాధి కల్పించాలన్నారు.

தொடர்புடைய செய்தி