రతన్ టాటా మరణం దేశానికే తీరని లోటు ఎమ్మెల్యే

79பார்த்தது
రతన్ టాటా మరణం దేశానికే తీరని లోటు ఎమ్మెల్యే
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మరణం పట్ల పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని అన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అని పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు

தொடர்புடைய செய்தி