సింగరేణిలో నిలచిన ఉత్పత్తి

66பார்த்தது
మణుగూరులో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓసి -2, ఓసి -4, మణుగూరు ఓసి ఉపరితల గనులలోకి నీరు చేరడంతో శనివారం ఓబి పనులతో పాటు బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఉపరితలం గనుల్లోకి చేరిన నీటిని మోటార్ల సహాయంతో నీటిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி