ఆళ్లపల్లి మండలంలో సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

71பார்த்தது
ఆళ్లపల్లి మండలంలో సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
ఆళ్లపల్లి మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు గ్రామంలోని సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సంబంధిత అధికారులు గ్రామంలో ఉన్న సమస్యను పరిష్కరించాలన్నారు.

தொடர்புடைய செய்தி