రేపు బూర్గంపాడులో ఎమ్మెల్యే పాయం పర్యటన

65பார்த்தது
రేపు బూర్గంపాడులో ఎమ్మెల్యే పాయం పర్యటన
బూర్గంపాడు మండలంలో శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించనున్నారు. రెడ్డిపాలెం (ఐలమ్మ విగ్రహం వద్ద) ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ దిమ్మ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం బూర్గంపాడు పంచాయతీలో నూతనంగా నిర్మించిన పలు సిసి రోడ్లు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. కావున కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

தொடர்புடைய செய்தி