న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు

80பார்த்தது
న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు
బూర్గంపాడు మండలంలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. బూర్గంపాడులో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ముత్యాల సత్యనారాయణ మేడే జండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, పాల్వంచ సబ్ డివిజన్ కార్యదర్శి జక్కుల రాంబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ న్యూడెమోక్రసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி