కాంట్రాక్ట్ కార్మికులకు బీమా పాస్ పుస్తకాలు అందజేత

52பார்த்தது
కాంట్రాక్ట్ కార్మికులకు బీమా పాస్ పుస్తకాలు అందజేత
మణుగూరు ఏరియా జిఎం ఆదేశాల మేరకు సింగరేణి సివిల్ రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు శుక్రవారం బీమా పాస్ పుస్తకాలను అధికారులు అందజేశారు. రైల్వే కాంటాక్ట్ కార్మికులకు బీమా పాస్ పుస్తకాలు అందజేయడం పట్ల ఐఎఫ్టియు ఏరియా అధ్యక్షుడు మంగీలాల్ హర్షం వ్యక్తం చేశారు. 30 లక్షల ప్రమాద బీమా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி