ఆళ్లపల్లి: కాలినడకన పర్యటించిన ఎమ్మెల్యే

63பார்த்தது
రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆళ్లపల్లి మండలంలో బుధవారం ఆయన కాళీ నడకన పర్యటించారు. విద్య, వైద్యం, తాగునీరు, వ్యవసాయం, రహదారులు, విద్యుత్తు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. రాయగూడెం గ్రామానికి వెళ్లే మార్గంమధ్యలో కిన్నెరసాని వాగు దాటి అక్కడి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.

தொடர்புடைய செய்தி