వేరొకరితో పరీక్ష రాయించిన విద్యార్థినికి మూడేళ్ల జైలు

55பார்த்தது
వేరొకరితో పరీక్ష రాయించిన విద్యార్థినికి మూడేళ్ల జైలు
తన పదో తరగతి పరీక్ష వేరే బాలికతో రాయించిన విద్యార్థినికి మూడేళ్ల జైలు శిక్ష, 5 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం రెండో అదనపు జ్యుడిషియల్ మొదటి శ్రేణి న్యాయమూర్తి సాయిశ్రీ మంగళవారం తీర్పునిచ్చారు. చుంచుపల్లి మండలం రాంనగర్ కాలనీలోని ఎస్ఆర్ డిజీ స్కూల్ పరీక్ష కేంద్రంలో 2016, మార్చి 31న జరిగిన పదో తరగతి వార్షిక పరీక్ష నిర్వహణను స్క్వాడ్ బృందం తనిఖీ చేసింది. శేషమణి బదులు మరో బాలిక పరీక్ష రాస్తూ పట్టుబడింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி