తాలిపేరుకు లక్ష క్యూసెక్కులపైగా ఇన్ ఫ్లో

84பார்த்தது
చర్ల లోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులో శుక్రవారం ఒక్క సారిగా వరద పోటెత్తింది. ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టులో 22 గేట్లు ఎత్తివేసి 99, 257 క్యూసెక్కుల చొప్పున దిగువ గోదావరి నదికి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 1, 00, 267 క్యూసెక్కుల మేర ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఏఈ ఉపేందర్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

தொடர்புடைய செய்தி