దుమ్ముగూడెం మండలం చిన్న బండి రేవు గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు శనివారం బాధితులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఖర్చుపెట్టి ఆర్థికంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం ఈ సహాయం అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తెల్లం సీతమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు