శ్రమ జీవుల కష్టమే మేడే

74பார்த்தது
శ్రమ జీవుల కష్టమే మేడే
కార్మికుల కష్టానికి ఒక రోజు ఉండటం అనేది ఎంతో మంది శ్రమ జీవుల కష్టమని అది మేడే కావడం ఎంతో సంతోషమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయుకులు జంగిలి వెంకటరత్నం అన్నారు. అన్నపురెడ్డిపల్లిలో ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం జెండా ఎగురవేసి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశంలో ఒకప్పుడు కార్మికుల శక్తిని, శ్రమను దోచుకున్నారని, కొంత మంది మేధావులు, కార్మికుల పోరాట ఫలితంగా 8 గంటలు పని దినంగా వచ్చిందన్నారు.

தொடர்புடைய செய்தி