ములకలపల్లిలో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం

58பார்த்தது
ములకలపల్లిలో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం
ములకలపల్లి మండలం నుంచి పలు గ్రామాలకు వెళ్లే రహదారి మధ్యలో కల్వర్టు భారీ వర్షపు నీరు చేరి కుంగిపోవడంతో ఆదివారం రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగనున్న నేపథ్యంలో ఎమ్మార్వో, ఎంపీవో కుంగిన కల్వర్టును పరిశీలించారు. ఈ కల్వర్టు గుండా రాకపోకలు నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி