బోథ్ ఇంచార్జీ సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు తీసుకున్న వివేక్

75பார்த்தது
బోథ్ ఇంచార్జీ సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు తీసుకున్న వివేక్
బోథ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఇంచార్జీ సబ్ రిజిస్ట్రార్ గా మెస్రం వివేక్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బదిలీలలో భాగంగా మెస్రం వివేక్ ఆసిఫాబాద్ నుండి బదిలీ అయ్యారు. బోథ్ కార్యాలయ సబ్ రిజిస్ట్రార్ బదిలీ అవ్వడంతో ఇన్చార్జిగా వివేక్ కు ఉన్నతాధికారులు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇలాంటి సందేహాలున్న నేరుగా సంప్రదించవచ్చని సూచించారు.

தொடர்புடைய செய்தி