వట్టివాగు ప్రాజెక్టు కాలువల మరమ్మత్తులు చేపట్టాలని వినతి

54பார்த்தது
వట్టివాగు ప్రాజెక్టు కాలువల మరమ్మత్తులు చేపట్టాలని వినతి
వట్టివాగు ప్రాజెక్టులోకి సింగరేణి సంస్థ వారు సిల్ట్ నింపడం వలన ప్రాజెక్టులో వాటర్ నిలువ తగ్గిపోతుంది. దీంతో కాలువలో నీరు పారక రైతుల పంటలు ఎండిపోతున్నాయి. బుధవారం రెబ్బెన మండల సహకార సంఘం చైర్మన్ కర్ణాతం సంజీవ్ కుమార్, వైస్ చైర్మన్ రంగు మహేష్ గౌడ్ లు కలిసి మంత్రి సీతక్క కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాలువల మరమ్మత్తులకు నిధులు కేటాయించి రైతుల సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி