సింగరేణి మండలంలో రేపు ఎమ్మెల్యే పర్యటన

70பார்த்தது
సింగరేణి మండలంలో రేపు ఎమ్మెల్యే పర్యటన
వైరా నియోజకవర్గం సింగరేణి మండలం లో వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ శుక్రవారం పర్యటిస్తారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తలారి చంద్ర ప్రకాష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మేదరి టోనీ గురువారం తెలిపారు. మండల కేంద్రంలోని వైఎస్స్ఎన్ గార్డెన్స్ లో మధ్యాహ్నం 12 గంటలకు పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందిస్తారని, అనంతరం పలు కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు.

தொடர்புடைய செய்தி