పంట నష్ట పరిహారంగా ఎకరాకు పదివేలు ఇవ్వడం సరికాదు

78பார்த்தது
పంట నష్ట పరిహారంగా ఎకరాకు పదివేలు ఇవ్వడం సరికాదు
కొనిజర్ల మండలంలో మంగళవారం రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఎకరాకు రూ. 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట నష్టపరిహారంగా ఎకరాకు కేవలం 10 వేలు ఇవ్వడం సరికాదని చెప్పారు. ఆహార పంటలకు 25 వేలు, వాణిజ్య పంటలకు 50 వేల రూపాయల పంట నష్టాన్ని చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி