ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి

70பார்த்தது
ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి
ఉచిత ఆర్టీసీ పథకం వల్ల ఆటో డ్రైవర్లకు సరైన కిరాయి లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మటూరి రామకృష్ణ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకునేందుకు పథకాన్ని అమలు చేయాలని శనివారం వేంసూరు మండలం మర్లపాడు సెంటర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అటు ఈనెల 22, 23 తేదీల్లో జరిగే యూనియన్ మహాసభలను జయప్రదం చేయాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி