పెనుబల్లి: నీలాద్రీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

63பார்த்தது
పెనుబల్లి: నీలాద్రీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
పెనుబల్లి మండలం భవన్నపాలెం అటవీప్రాంతంలోని నీలాద్రీశ్వరాలయం గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షలకు పైగా భక్తులతో జనారణ్యంలా మారి శివనామస్మరణతో అరణ్య వాతావరణం పులకరించింది. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే రాగమయి దంపతులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో పాటు పలువురు ప్రముఖులు, లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగితేలారు.

தொடர்புடைய செய்தி