రేపు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే

57பார்த்தது
రేపు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే
సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ గురువారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయనున్నట్లు క్యాంపు కార్యాలయం ఇన్చార్జి ఒక ప్రకటనలో తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాలకు చెందిన లబ్ధిదారులు, అధికారులు గమనించి సకాలంలో హాజరు కావాలని బుధవారం కోరారు.

தொடர்புடைய செய்தி