మధిర: డ్రగ్స్‌పై యువతకు సెమినార్

65பார்த்தது
మధిర: డ్రగ్స్‌పై యువతకు సెమినార్
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీనిధి డిగ్రీ కళాశాలలో శుక్రవారం భగత్ సింగ్ సహచరుల 94వ వర్ధంతి సందర్భంగా యస్‌యఫ్ఐ, డివైయఫ్‌ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్మారక వారోత్సవాలలో భాగంగా "మతోన్మాదం-డ్రగ్స్-యువతపై ప్రభావం" అనే అంశంపై యస్. యఫ్. ఐ జిల్లా అధ్యక్షుడు పోనుకుల సుధాకర్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி