ఖమ్మం: చలివేంద్రం ఏర్పాటు చేసిన మండల పంచాయతీ అధికారి

83பார்த்தது
ఖమ్మం: చలివేంద్రం ఏర్పాటు చేసిన మండల పంచాయతీ అధికారి
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని ఆత్కూర్ గ్రామ పంచాయతీలో ఆత్కూర్ సర్కిల్ వద్ద వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మండల పంచాయతీ అధికారి టీవీ ఎల్. ఎన్ శాస్త్రి ఆద్వర్యంలో చలి వేంద్రంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది, స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி