శాసనమండలి ప్రాంగణంలో నిరసన చేపట్టిన ఖమ్మం ఎమ్మెల్సీ

69பார்த்தது
శాసనమండలి ప్రాంగణంలో నిరసన చేపట్టిన ఖమ్మం ఎమ్మెల్సీ
ఖమ్మం ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆధ్వర్యంలో శుక్రవారం శాసనమండలి ప్రాంగణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ 15 నెలల సమయంలో ప్రజలకు ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా 1, 58 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు.

தொடர்புடைய செய்தி