మానవ సేవే మాధవ సేవగా అభాగ్యులకు అన్నదానం

84பார்த்தது
మానవ సేవే మాధవ సేవగా అభాగ్యులకు అన్నదానం
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ కమిటీ సభ్యులు శనివారం పలువురు దాతల సహాయ సహకారాలతో పట్టణంలోని అభాగ్యులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రతి వారం స్వామి వారి పేరు మీద ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி