అనాధ వృద్ధాశ్రమానికి అండగా నిలిచిన దాతలు

80பார்த்தது
అనాధ వృద్ధాశ్రమానికి అండగా నిలిచిన దాతలు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఆదరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ వృద్ధాశ్రమానికి శనివారం మధిర పట్టణానికి చెందిన కలయిక వాకర్స్ క్లబ్ కమిటీ సభ్యులు బియ్యం, నిత్యవసర సరుకులను వితరణగా అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ నిర్వాహకులు కలయిక వాకర్స్ క్లబ్ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி