ముదిగొండలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టు

60பார்த்தது
ముదిగొండలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టు
ముదిగొండ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున బీఆర్ఎస్ మండల నాయకుడు బంక మల్లయ్య సహ పలువురుని ముందస్తుగా అరెస్టు చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై హైదరాబాదులో కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని, 10 వేల మందిలో బీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్ కమిషనరేటకు రావాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపు మేరకు మండలం నుంచి బయలు దేరిన నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు.

தொடர்புடைய செய்தி